- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ సీన్స్‌లో నటించకుంటే అలా చేస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా క్రేజ్ ఉన్న హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల మిల్కీ బ్యూటి నటించిన జీకర్దా, లస్ట్ స్టోరీస్ వెబ్‌సిరీస్‌లలో ఓ రేంజ్ లో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయింది. తన కెరీర్‌లోనే తొలిసారి బోల్డ్‌గా నటించి అందరికీ షాకిచ్చింది
ప్రస్తుతం సీనియర్ హీరోల చిత్రాల్లో సైతం నటిస్తోంది. ఆమె నటించిన ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు ఏక కాలంలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన ‘జైలర్’ ఆగస్టు 10న రిలీజ్ అవుతుండగా.. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న వస్తుంది. తమన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘యువతని మెప్పించడం కోసమే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. ఒక వేళ నేను అలాంటి సన్నివేశాలకు ఒప్పుకోకుంటే హీరో పక్కన చెల్లిగానో.. ఆంటీ గానో చేసేసే వారు. కాబట్టే బోల్డ్ సీన్స్‌లో నటించాను’’ అంటూ చెప్పుకొచ్చింది.