- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రోజా ఎవరో నాకు తెలియదు’.. కంగన షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’ మూవీతో సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ్తో పాటు పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంగన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోను. నేను దేశ భక్తురాలిని. నా వంతుగా పేదలకు సహాయం చేస్తా’ అని చెప్పింది. అలాగే పాలిటిక్స్లోకి వస్తే రోజాలాగే సినిమాలు వదిలేస్తారా? అని ప్రశ్నించగా.. ‘రోజా అంటే ఎవరు? అలాంటి వారు ఉన్నారనే విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేను ఎలా మాట్లాడతా?’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Read More: Meenakshi Chaudhary : రెడ్ కలర్ డ్రెస్లో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న మీనాక్షిచౌదరి