- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ఇటు ప్రియురాలు అటు భార్య.. ఇద్దరినీ శాటిస్ఫై చేస్తున్న హీరో.. పబ్లిక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్
ఇటు ప్రియురాలు అటు భార్య.. ఇద్దరినీ శాటిస్ఫై చేస్తున్న హీరో.. పబ్లిక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్
X
దిశ, సినిమా : బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన ఫిజిక్, అమేజింగ్ మూవ్స్‌తో ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. అయితే ఈ సారి ప్రొఫెషనల్‌గా కాకుండా పర్సనల్ స్టంట్తో షాక్ ఇచ్చాడు. ఇప్పటికే సుషానే ఖాన్‌తో కలిసి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన హీరో.. ఆమెకు విడాకులిచ్చేసి.. యాక్ట్రెస్ సబా ఆజాద్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అటు ఎక్స్ వైఫ్ కూడా మరొకరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోంది. అయితే హృతిక్ ప్రజెంట్ లవర్, మాజీ భార్య ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోవడం నెటిజన్లకు షాక్ ఇస్తుంది. ఇటు ప్రియురాలు అటు భార్య.. ఇద్దరినీ శాటిస్ఫై చేస్తున్న హీరో.. పబ్లిక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్
తాజాగా సుషానే సబాను అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ ఫర్ ఆల్ లవ్. సన్‌షైన్’ అంటూ.. ఓ పార్టీలో ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు సబా కూడా ‘లవ్ యూ టూఈ అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో ప్రియురాలు, మాజీ భార్య ఇంత క్లోజ్‌గా ఉండటం ఇంతకు ముందెప్పుడూ చూడలేదంటున్న నెటిజన్స్.. ‘హృతిక్ ఇద్దరినీ బాగానే శాటిస్ఫై చేస్తున్నాడు. లవర్‌కు ప్రేమను పంచుతూనే మాజీతో గుడ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే టెక్నిక్ బాగుంది. ఫాలో అయిపోండి’ అని కామెంట్స్ పెడుతున్నారు.
Read More..
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ను రివీల్ చేసిన విశ్వక్ సేన్.. పోస్ట్ వైరల్
Advertisement
Next Story