- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫుల్ టైం జాబ్ .. మీలో ఈ టాలెంట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
దిశ, సినిమా : దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి పాన్-ఇండియన్ సెన్సేషన్ అయ్యాడు. తెలుగు డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మ ఆలోచించే విధానం చాలా వేరుగా ఉంటుంది. కెరియర్ మొదట్లో చిన్న సినిమాలతో హిట్ కొట్టి పెట్టి ఇప్పుడు పెద్ద సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగాడు.
ఇదిలా ఉండగా.. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రాన్నితెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడు శ్రీరాముడికి ఏం చెప్పాడనే కథతో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా జై హనుమాన్ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే తాజాగా ఈ మూవీ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఆఫర్‌ని పోస్ట్ చేసాడు. తన సినిమా కోసం పోస్టర్ డిజైనర్ల కోసం వెతుకుతున్నట్టు ట్వీట్ చేశాడు. ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు [email protected]ని సంప్రదించవచ్చు. ఫుల్ టైం జాబ్ అని పోస్టులో మెన్షన్ చేసారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఈ టాలెంట్ ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నే కాంటాక్ట్ అవ్వండి. ఎంత గొప్ప మనసు అయ్యా నీది.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.