- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సానియా మీర్జా భరణం కింద ఎంత డిమాండ్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు?
దిశ, సినిమా: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010 లో ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఇజాబ్ అనే కుమారుడు జన్మించాడు. కానీ.. ఇటీవల సానియా-షోయబ్ డివోర్స్ తీసుకున్నారని సానియా తండ్రి అఫీషియల్ గా ప్రకటించి.. ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అంతేకాదు సానియా హస్బెండ్ షోయబ్ మాలిక్.. పాకిస్తాన్ కు చెందిన సనా జావేద్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా సానియా మీర్జా.. విడాకుల అనంతరం భరణం ఎంత డిమాండ్ చేసిందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విడాకుల అనంతరం ఏ భార్య అయినా ఎంతో కొంత భరణం కావాలని అడుగుతారు. కానీ సానియా మాత్రం డివోర్స్ తీసుకునే సమయంలో భరణం కింద నాకు ఒక్క పైసా కూడా అవసరం లేదని చెప్పి.. విడాకుల పేపర్లపై సైన్ చేసిందట. ఈ వార్త విన్న సోనియా నెటిజన్లు ’దటీజ్ ఇండియన్ గర్ల్ పవర్’ అంటూ సానియా పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
సానియా మీర్జా-షోయబ్ కు ఓ కుమారుడు ఉండటంతో ఫ్యాన్స్ కాస్త వీరి విడాకులను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అయితే సానియా-షోయబ్ విడిపోవడానికి ముఖ్య కారణం ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటూ తాజాగా ఓ వార్త ఫీల్మ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సానియా, ఆ హీరో గత కొంతకాలంగా క్లోజ్ గా ఉన్నారట. అంతేకాకుండా ప్రైవేటు పార్టీలు కూడా చేసుకున్నారట. ఈ కారణంగా షోయబ్.. సానియాను అనుమానించడం మొదలుపెట్టాడట. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఇక సానియా ఫ్యాన్స్.. తను అలాంటిది కాదని ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.