'బూబ్ షో'తో రెచ్చిపోయిన స్టార్ నటి.. 'బ్రా' తెగిపోతుందంటున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2022-09-01 09:03:25.0  )
బూబ్ షోతో రెచ్చిపోయిన స్టార్ నటి.. బ్రా తెగిపోతుందంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : బీటౌన్ హాట్‌బ్యూటీ దిశా పటానీ మరోసారి బూబ్ షో‌తో రెచ్చిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. నిత్యం సరికొత్త లుక్‌లో దర్శనమిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అంతేకాదు జిమ్‌లో తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఫొటో, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరుతెచ్చుకుంటున్న నటి.. పలు మ్యాగజైన్‌ కవర్ పేజీలకు హాట్ పోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

ఇదే క్రమంలో తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరైనట్లు తెలిపిన దిశ.. టోటల్ బ్లాక్ లెదర్ బాడీకాన్‌ అవుట్‌ఫిట్స్‌లో వక్షోజాలను హైలెట్ చేస్తూ కొంటెచూపులతో కవ్వించింది. డిఫరెంట్ యాంగిల్‌ స్టిల్స్‌తో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. 'దిశా నిన్నిలా చూస్తుంటే నోటి నుంచి మాటలు రావట్లేదు. నీ అందాలు మా కళ్లను కట్టిపడేశాయ్. బ్రా తెగిపోతుంది జాగ్రత్త' అంటూ తన ఫాలోవర్స్ సెక్సీ కామెంట్లు చేస్తున్నారు.

మా పెళ్లికి ఎవరూ రాకూడదని కోరుకున్నాం : కత్రిన

Advertisement

Next Story