గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ విడిపోవడానికి ఆ అమ్మాయే కారణమా?

by samatah |   ( Updated:2023-03-03 09:30:26.0  )
గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ విడిపోవడానికి ఆ అమ్మాయే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించిన వారిలో ముందుడే వారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను. వీరు తమ కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే జబర్దస్త్‌లో మంచి స్నేహితులంటే సుధీర్, రాం ప్రసాద్, శ్రీను నే. వీరు ముగ్గురు కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొన్నారు. అయితే,వీరు ముగ్గురు విడిపోయినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా గెటప్ శ్రీను, సుధీర్ మధ్య చాలా పెద్దగొడవలే జరిగాయంట.దానికి కారణం కూడా ఓ అమ్మాయి అన్నట్లు తెలుస్తోంది.

ఆటో రాంప్రసాద్‌కు ఆరోగ్యం బాగలేనప్పుడు, సుధీర్, శ్రీను కలిసి డబ్బులు అరెంజ్ చేసి ఇచ్చారంట. అయితే అవి ఓ అమ్మాయి దగ్గర తీసుకొని ఇచ్చారం. అవి తిరిగి ఇచ్చే క్రమంలో శ్రీను, సుధీర్ మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. దాని వల్లనే వారిద్దరు విడిపోయారంట.

ఇవి కూడా చదవండి : Ranbir Kapoor: ఆ రోజు దీపికతో కలిసి తాగాను: ఓపెన్ అయిన స్టార్ హీరో

Advertisement

Next Story

Most Viewed