- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన చిరు..
X
దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) మరణంతో సినీ లోకంలో విషాదం అలుముకుంది. కాగా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ఇక ఈ రోజు ఉదయం ఘట్టమనేని కుటుంబాన్ని పర్సనల్‌గా కలిసిన చిరు.. మహేష్ బాబు, కృష్ణను పరామర్శించారు. ఆమె మరణానికి గల కారణాల గురించి తెలుసుకుని.. సానుభూతి వ్యక్తం చేశారు. కాగా 'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిజీగా ఉన్న చిరు.. నిన్న మహేష్‌ను కలవడం కుదరలేదు.
Advertisement
Next Story