జిమ్ నుంచి యాంకర్ అనసూయ హాట్‌ పిక్స్‌ వైరల్‌..!

by Anjali |
జిమ్ నుంచి యాంకర్ అనసూయ హాట్‌ పిక్స్‌ వైరల్‌..!
X

దిశ, సినిమా: యాంకర్‌గా బుల్లి తెరపై సత్తా చాటిన అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. మరింత నాజూగ్గా మారేందుకు ఈ మధ్య చాలా కష్టపడుతోంది. ఇందులో భాగంగా ఇన్‌స్టాలో రీసెంట్‌గా జిమ్ నుంచి వర్కౌట్ చేస్తూ అలసిపోయిన పిక్స్ షేర్ చేసింది. పొట్టి నిక్కర్, టీషర్ట్‌, కాళ్లకు షూ ధరించి.. ఓ కాలు పైకి ఎత్తి అద్దం ముందు కూర్చుని సెల్ఫీ దిగింది. దీంతో అనసూయ జిమ్‌ అందాలకు తన ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు. మొన్నటికి మొన్న బికినీ ఫొటోస్, వీడియోలతో అందాల విందు చేసిన అనసూయ తాజా ఫొటోలు మరింత హాట్‌గా ఉన్నాయి. మొత్తానికి హాట్ సీన్స్‌లో నటించనప్పటికీ.. స్కిన్ షోతో మాత్రం రెచ్చిపోతోంది అనసూయ.


Advertisement

Next Story