- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏదైతే చూపించకూడదో ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతోన్న అనసూయ.. బోల్డ్ కామెంట్లతో నెట్టింట రచ్చ
దిశ, వెబ్‌డెస్క్: హాట్ అనసూయ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం వెండితెరను ఏలుతోందని చెప్పుకోవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. స్టార్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి, రాజకార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో అనసూయ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఈ నటి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం, ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్లడం, హెల్త్ విషయంలో కెర్ తీసుకోవడంలో అస్సలు నెగ్లెక్ట్ చేయదు. అనసూయ 38 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తుందనడంలో అతిశయోక్తిలేదు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అందంలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఫిజిక్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
ఇకపోతే తాజాగా ఈ హాట్ యాంకర్ కు సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయ తాజాగా జిమ్‌లో ఎక్స్‌సైజ్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో యాంకర్ వర్కౌట్ చేస్తూ చెమటలు కక్కేస్తుంది. చాలా కష్టసాధ్యమైన కసరత్తులు చేస్తుంది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ తన ఎక్స్‌సైజ్‌లను చేయడం ఆపడం లేదు. అనసూయ పడుతున్న కష్టాలను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో అనసూయ థైస్ మరింత హాట్‌గా కనిపించడంతో కుర్రాళ్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. దాచుకోవాల్సిన థైస్ చూపిస్తూ కిక్ ఎక్కిస్తున్నావంటూ అనసూయ జిమ్ ఫొటోలపై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.