- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నప్పుడు చేసిన పనులు చెప్పిన శివాజీ.. ఇంట్రెస్టింగ్‌గా విన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లు!
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 విపరీతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. రాత్రి 9 అయితే జనాలంతా రెప్పవాల్చకుండా టీవీలకు ముఖం పెడుతున్నారు. అయితే, హౌస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శివాజీ.. తన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శివాజీ హౌస్‌లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని.. అమర్ దీప్, భోలే, షవాళి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ అశ్వినీతో.. ‘‘బాల్యంలో జీవితం చాలా బాగుండేది. అప్పుడు కోతి కొమ్ముచ్చి, ఇసుకలో కబడ్డీ లాంటి ఆటలు ఆడుకునేవాళ్లం. స్కూళ్లో కర్ర పట్టుకుని చాలా దూరం దూకేవాళ్లం. మా పాఠశాలలో బాజీబాబా చెట్టు ఉండేది. ప్రస్తుతం ఊళ్లో ఇవేవీ లేవు.’’ అంటూ శివాజీ చెబుతుండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో ‘గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి’ అనే సాగే మ్యూజిక్ వస్తుంది. దీంతో శివాజీ మరింత ఎమోషనల్ అవుతాడు. ఈ వీడియోను ప్రస్తుతం శివాజీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.