- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: అల్లు అర్జున్.. ఆ విషయంలో ప్రభాస్‌ని టచ్ చేయగలడా?
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి 150 కోట్లు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాట పట్టినట్టే తెలుస్తుంది. పుష్ప సినిమాతో భారీ స్టార్ డమ్ అందుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పుష్ప 2 కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పుష్ప సినిమాతో తన రెమ్యునరేషన్ స్టైల్ మార్చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి బన్నీ ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇది ఒక షాక్ న్యూస్ అయితే.. అప్ కమింగ్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమాకు రూ.120 కోట్లు తీసుకుబోతున్నారని తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే టాలీవుడ్ నుంచి భారీ పారితోషికం తీసుకున్న వారిలో అల్లు అర్జున్ కూడా లిస్టులో చేరారని చెప్పవచ్చు.