- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > ‘అఖండ’కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయలేదు.. సౌండ్ లేకుండా చూసినా అలాగే ఉంటుంది : Boyapati Srinivas
‘అఖండ’కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయలేదు.. సౌండ్ లేకుండా చూసినా అలాగే ఉంటుంది : Boyapati Srinivas
X
దిశ, సినిమా : బాలకృష్ణ ‘అఖండ’కు థమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని.. సక్సెస్‌లో సగం క్రెడిట్స్ ఆయనకే దక్కుతాయని ప్రశంసలు కురిపించారు విమర్శకులు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన దర్శకుడు బోయపాటి.. అంతలేదని సమాధానమిచ్చాడు. సౌండ్ లేకుండా చూసినా సేమ్ ఫీల్ ఉంటుందని.. దీనికి థమన్ కొత్తగా చేసిందేమీలేదని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజెన్స్.. ఇది దుర్మార్గమని, కనీస కృతజ్ఞత లేకుండా అలా ఎలా మాట్లాడుతాడని అంటున్నారు. గతంలో ‘లెజెండ్’ మూవీకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా బోయపాటి ఇలాగే అవమానించాడని తిట్టిపోస్తున్నారు.
Advertisement
Next Story