Ram Charan: ‘గేమ్ చేంజర్’ స్టోరీ లీక్ చేసిన నటి.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

by Hamsa |
Ram Charan: ‘గేమ్ చేంజర్’ స్టోరీ లీక్ చేసిన నటి.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: పవిత్ర, కశ్వి, రామ్ మిట్టకంటి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. అయితే దీనిని భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల ఎమెషన్‌తో రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

తాజాగా, చిట్టి పొట్టి మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చిట్టి పొట్టి మూవీకి సంబంధించిన పలు విషయాలు తెలిపారు. అంతేకాకుండా నటి కశ్వి గేమ్ చేంజర్‌లో ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలపడంతో పాటు కొంచెం స్టోరీ లీక్ చేసింది. కశ్వి ఏమని చెప్పిందో తెలియాలంటే.. ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే...


Next Story