- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చనిపోయి కూడా కోట్లు సంపాదిస్తున్న సింగర్..
దిశ, సినిమా: పంజాబీ సింగర్ సిద్ధు మూసే వాలా దాదాపు అందరికీ సుపరిచితమే. కానీ అతి చిన్న వయసులోనే దుండగుల చేతిలో దుర్మరణం పాలయ్యారు. ఇలా ఆకస్మాత్తుగా సిద్ధు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా అతని యూట్యూబ్ ఛానల్‌ను సన్నిహితులు రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 2023 ఏప్రిల్ 7న సిద్ధు కొత్త పాట రిలీజ్ చేశారు. అయితే ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన ఐదు గంటల్లోనే మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించి రికార్డ్ సృష్టించింది. ఇక సిద్ధు మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ తన తల్లిదండ్రుల పేరు మీదకు బదిలీ చేశారు. ఆయన లైవ్ షోలు, కచేరీ వంటి వాటి కోసం సుమారు రూ. 20 లక్షలు.. బహిరంగ ప్రదర్శనలకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ తీసుకునేవాడు. అతని వద్ద ఖరీదైన కార్లు.. ఇతరత్రా ఖరీదైన వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
ప్రభాస్ project-k సినిమా నుండి స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్