- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి, పాలకులకు వారధిగా ఉండాలి :కొప్పుల
దిశ, పరిగి: అన్యాయాన్ని, అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తన నివాసంలో గురువారం ‘దిశ’ దినపత్రిక నూతన సంవత్సరం 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. అనతి కాలంలోనే ‘దిశ’ పత్రిక అందరి మన్ననలు పొందుతూ అంతకంతకు ఎదుగుతుందన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ బేతు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, నాయకులు అంతిగారి సురేందర్ కుమార్, ధీరుబాబు, కౌన్నిలర్ బెస్త వెంకటేశ్, పరిగి మాజీ ఉప సర్పంచ్ బషీర్, టీఆర్ఎస్ పరిగి పట్టణ ప్రచార కార్యదర్శి బలాల, ‘దిశ’ దినపత్రిక పరిగి నియోజకవర్గ ఇంచార్ పొతెదార్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.