- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆందోళనలో అందరూ పాల్గొనండి… ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ పిలుపు
దిశ, ఇల్లందు: ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసనలు చేపట్టాలని సీఎం, తెరాసా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో తెరాసా పార్టీ ఆధ్వర్యంలో 20న సోమవారం రోజు ఉదయం పది గంటలకు ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే నిరసన కార్యక్రమానికి సంబంధించిన దిశానిర్థేశాలు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చేతులెత్తేసిన విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమాలకు రైతులు, తెరాసా పార్టీ శ్రేణులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచుల, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ పార్టీ శ్రేణులకు సూచించారు