- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం: మంత్రి మల్లారెడ్డి
దిశ, ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలోని డివిజన్లలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు రూ. ఐదు కోట్ల 17 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే చిల్కానగర్ డివిజన్ లో రూ. 3 కోట్ల 68 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ప్రారంభించారు.