- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిమితిలోనే తెలంగాణ అప్పులు..
by Shyam |
దిశ, న్యూస్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం తన పరిమితి పరిధిలోనే అప్పులు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తన జీడీపీలో 49శాతం అప్పులు తీసుకుంటే తెలంగాణ జీఎస్‌డీపీలో 21.03శాతానికి లోబడి మనం అప్పులు తీసుకున్నామని మంత్రి హరీశ్ వివరించారు. దేశంలో 19 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకున్నాయని, ఆ జాబితాలో చివరి నుంచి ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని కాంగ్రెస్ సభ్యులకు తెలిపారు.
Tags: ts state loans, frbm under limit, minister harish rao, congress mla’s
Advertisement
Next Story