- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీ సర్క్యులేషన్ పేరుతో భారీ మోసం
X
దిశ, క్రైమ్ బ్యూరో : ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ ఫోన్లో ఓటీపీ చెప్తే చాలు మీకు బహుమతులు అంటూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. అమాయకులనే ఆసరాగా చేసుకుని వీరు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసిన మనీ సర్క్యులేషన్ కంపెనీ గుట్టు రట్టయింది. సుమారు 1500 కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన ఇండస్ వివా కంపెనీకి చెందిన 24 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లో 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు.
Advertisement
Next Story