మావోయిస్టులు పట్టుబడ్డారు

by Anukaran |
మావోయిస్టులు పట్టుబడ్డారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌‌ అడవుల్లో గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలకు మావోలు ఎదురుపడడంతో అప్రమత్తంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 9 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. పట్టబడ్డ మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story