- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బారాత్‌లో అపరిచితుల ఎంట్రీ.. డ్యాన్స్ చెయ్యొచ్చా అని వరుణ్ని అడిగి ఇలా..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశంలో బరాత్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో వివాహ వేదిక దగ్గరకి ప్రవేశించే ముందు సాధారణంగా వరుడి కుటుంబ సభ్యులో, స్నేహితులో అదిరిపోయే డ్యాన్స్ చేస్తారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మెయిన్ రోడ్డుపై వెళ్తున్న బారాత్‌లోకి ముక్కూ మొహం తెలియని కొందరు అపరిచిత యువకులు ప్రవేశిస్తారు. ఈ స్నేహితుల బృందం బారాత్‌లో డ్యాన్స్ చేయొచ్చా అంటూ గుర్రం బండిపై ఊరేగుతున్న వరుణ్ని అనుమతి కోరి మరీ, బ్యాండ్ బాజాలను దాటుకుంటూ బారాత్‌లోకి దూరతారు. ఇక ఢోల్ దరువుకు నచ్చినట్లు డ్యాన్స్ చేసి, అందరి దృష్టి ఆకర్షిస్తారు. "ఫిర్ మైలేంగే చల్తే చల్తే" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో iam._.ayushroy ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ వచ్చి వైరల్ మారింది.
Advertisement
Next Story