- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిన్న పిల్లలు ఎక్కువగా రాత్రిళ్లు ఏడవడానికి కారణం ఇదేనంట?
దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పిల్లలు చూడటానికి చాలా ముద్దుగా అనిపిస్తారు. వారు ఆడుకుంటా ఉంటే వారిని చూడగానే కడుపు నిండుతుంది. కానీ ఊకే ఏడుస్తూ ఉంటే ఎత్తుకోవడం కూడా నచ్చదు కొంతమందికి. అయితే చిన్న పిల్లలు ఎక్కువగా రాత్రి వేళల్లో ఏడుస్తుంటారు. దీంతో తల్లికి కంటి మీద కునుకు ఉండదు. అసలు వాళ్లు ఎందుకు ఎడుస్తున్నారో సరిగ్గా తెలియక చాలా ఇబ్బంది పడుతారు, ఆ తల్లిదండ్రులు. అయితే అసలు పిల్లలు రాత్రి వేళల్లోనే ఏడవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అయితే చిన్న పిల్లలు అలసట ఫ్రస్టేషన్ వల్ల ఎక్కువగా రాత్రి పూట నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారంట. ముఖ్యంగా చిన్న పిల్లలకు రాత్రి వేళల్లో ఎక్కువగా ఆకలి అవుతుందంట. అందువలన కూడా నైట్ టైమ్‌లో చిన్న పిల్లలు ఏడుస్తుంటారంట. అంతే కాకుండా కొంత మంది డే టైమ్‌లో ఎక్కువగా నిద్ర పోతుంటారు. అయితే అలా ఉదయం పూట నిద్ర పోయినవారు రాత్రి వేళలో నిద్ర రాక ఏడుస్తుంటారంట.లానే ఎలర్జీ కడుపులో గ్యాస్ వంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏడుస్తూ ఉంటారు.