- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fruit Juice: ఈ జ్యూస్లు తాగితే చాలట.. రోగాలన్ని పరార్ అవుతాయట!
దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యాలంటే ఉండలాంటే పండ్లు మనకి బాగా సహాయపడతాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పండ్లు కానీ, పండ్ల జ్యూస్ కానీ బ్యాగ్లో మెయింటైన్ చేస్తే నీరసం సమస్యలు రాకుండా ఉంటాయి.ఈ జ్యూస్లు తాగితే తాగండి .. రోగాలన్ని పరార్. అవేంటో ఇక్కడ చూద్దాం
బీట్రూట్ జ్యూస్
సాధారణంగా హిమోగ్లోబిన్ తగ్గిన వారికి వెంటనే బీట్ రూట్ జ్యూస్ను తాగిస్తారు.. ఎందుకంటే ఇది తాగిన వెంటనే ఇమ్యూనిటీ వస్తుంది. బీట్ రూట్లో యాంటీ ఆక్సీడెంట్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అంతే గాక వీటిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుంది.
దానిమ్మ జ్యూస్
శరీరంలో రక్తం తగ్గిన వారికి డాక్టర్స్ సజెస్ట్ చేసే మొదటి ఫ్రూట్ దానిమ్మ. ఎందుకంటే దీనిలో విటమిన్లు , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సీడెంట్, పోలేట్ ఉంటాయి. ఈ జ్యూస్ రోజుకొక గ్లాస్ తీసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలపడి వ్యాధులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇవి కూడా చదవండి : జ్వరం త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..
- Tags
- Fruit Juice