- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలగంతో శృంగానికి ఎఫెక్ట్.. మైండ్‌బ్లోయింగ్ సెక్స్ కావాలంటే..!
దిశ, ఫీచర్స్ : ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న దంపతులు తరచూ సెక్స్‌లో పాల్గొనడమనేది పెద్ద సవాలుతో కూడిన ప్రక్రియ. అయితే ఇది మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన భాగస్వామిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నిరంతరం ఫ్మామిలీతో గడపడం సన్నిహిత సంబంధాలను దెబ్బతీస్తుంది. మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి దాటేదాకా కబుర్లు చెబుతూ కూర్చో్వడం, ఆ తర్వాత పొద్దంతా అలసిసోయాం.. లేట్ అయిందనే సాకుతో నేరుగా నిద్రలోకి జారుకోవడం.. పరిపాటిగా మారినపుడు అది మనకు తెలియకుండానే సెక్స్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు నిపుణులు.
జాయింట్ ఫ్యామిలీతో ఉండే భార్యభర్తలిద్దరూ ఒకానొక సమయంలో పూర్తిగా డిస్‌కనెక్ట్ అయినట్లు భావించే అవకాశం ఉంది. ఒకరితో ఒకరు చాలా తక్కువగా మాట్లాడుకోవడం, దొరికిన టైమ్‌లో కూడా కుటుంబ విషయాల ప్రస్తావనే తీసుకురావడం పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీలో నవ దంపతులు ఒంటరిగా గడపడం, డేట్‌లకు వెళ్లడం, శృంగారంలో పాల్గొనడం వంటివి అధికశాతం మిస్ అవుతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.
‘నా భర్త కూడా నాతో సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు నేను గ్రహించాను. చనిపోతున్న మా సెక్స్ జీవితాన్ని తిరిగి బతికించాలనుకున్నా. మా అత్తమామలు, తోటి కోడళ్లందరినీ సినిమాకు వెళ్లాలని చాలాసార్లు ప్రతిపాదించాను. అయినా ఆ కొద్ది సమయం మాకు సంతృప్తినివ్వలేదు. దీంతో కొన్ని రాత్రులు విహారయాత్రలను ప్లాన్ చేశాను. మంచి రెస్టారెంట్లలో వారికి కొన్ని రిజర్వేషన్లు కూడా బుక్ చేశాను. ఇలాంటి ట్రీట్ ఇచ్చినందుకు వారు చాలా సంతోషించారు. నేను నా భర్తతో తగినంత సమయం గడిపిన ఆ రాత్రులన్నీ నా జీవితంలో ఉత్తమమైనవిగా భావిస్తా. ఎందుకంటే ఆ సమయంలో మాకు ఎలాంటి పరధ్యానం లేదు. మైండ్‌బ్లోయింగ్ సెక్స్ మాత్రమే’ అంటూ ఓ మహిళ తన అనుభవాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే సర్వేలో పాల్గొన్న ఉమ్మడి ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది మహిళలు భిన్నమైన సమయం, పద్ధతుల్లో శృంగారంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు మార్నింగ్, ఈవినింగ్ వ్యాయామ టైమ్‌లో తాము వర్కౌట్ చేస్తున్న భావన కలిగించేలా జిమ్ రూమ్‌లో పెద్దగా వినిపించేలా వ్యాయామ సంగీతాన్ని ప్లే చేస్తూ పని ముగించేస్తామని తెలిపారు. అయితే ఈ సాకుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా రతిలో పాల్గొనడాన్ని ఉత్తమమైన ‘సెక్స్ సెషన్’గా పేర్కొనడం విశేషం. కాగా మరికొందరు కేవలం శృంగారం కోసమే తమ స్థాయికి మించిన హోటల్ రూమ్ బుక్ చేసుకుని కొన్ని రాత్రులు అత్యంత ఆహ్లాదకరమైన సెక్స్‌ను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
అలాగే జాయింట్ ఫ్యామిలీలో ‘బాత్రూమ్ సెక్స్’ను కూడా ఉత్తమమైన మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇందులో ఎవరికంట పడకుండా ఉండటం ప్లస్ పాయింట్ అయినప్పటికీ.. ఈ పద్ధతిలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నారు. ‘హ.. హ.. హ! మేము ఒకసారి ప్రయత్నించాం. కానీ, ఓ భంగిమ ట్రై చేస్తు్న్నపుడు నేను కాలు జారిపడటంతో చీలమండలం బెణికి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నా భర్త, నేను సెక్స్ చేయడానికి ఇతర మార్గాలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి సమస్యకు ఎల్లప్పుడూ పరిష్కారం ఉంటుంది’ అంటూ ఓ వివాహిత ఫన్నీగా తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి: బ్రేకప్ చెప్పిన ప్రేయసి కోసం తీవ్ర వర్షంలో 21 గంటలు.. మోకాళ్లపై కూర్చొని వెయిటింగ్..!