మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-26 14:44:30.0  )
మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పురుషులు బట్టతలతో బాధపడుతున్నారు. 25 ఏళ్ల వయసులో ఉన్న వారిని కూడా ఈ సమస్య చాలా వేధిస్తుంది. ఈ బట్టతల సమస్యతో మగవారు పెళ్లి, ఉద్యోగం లాంటి విషయాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే బట్టతల మగవారికే ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మగవాళ్లకైనా, ఆడవాళ్లకైనా జుట్టు రాలడం అనేది కామన్. కానీ పురుషులకు మాత్రం బట్టతల వస్తుంది. అయితే దీనికి ముఖ్యకారణం టెస్టోస్టెరీన్ అంట. దీని వల్లే మగవారికి బట్టతల వస్తుంది అంటున్నారు నిపుణులు. టెస్టోస్టెరీన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్ కింద మారతాయి అప్పుడు జుట్టు ఎదుగుదల ఆగుతుంది జుట్టు ఎదుగుదలకి అంతరాయం వస్తుంది. అలా పురుషులలో బట్టతల ఏర్పడుతుందంట.

Also Read....

ఈ మొక్కతో బట్టతలపై హెయిర్ రావడం ఖాయం..

Advertisement

Next Story