మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-06-12 05:51:34.0  )
మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే  వీటికి దూరంగా ఉండాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్ : వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆహార అలవాట్లను మార్చుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు చాల జాగ్రత్తగా ఉండాలి. వారు ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. చక్కెర పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి 40 ఏళ్లకు పై బడిన వారు చక్కెరకు బదులు తేనె తీసుకోవడం మంచిది.

2. కొంత మంది బలంగా ఉండటం కోసం ప్రోటీన్ పౌడర్ వాడుతుంటారు.కానీ అందరికీ మంచిది కాదు. 40 ఏళ్లు దాటిన వారు గుండెకు తీసుకుంటే గుండెకు హాని కలుగుతుంది.

3. కొంత మంది సోయాబీన్, మొక్కజొన్న , పామాయిల్ వంటి ఆయిల్ వాడుతుంటారు. కానీ ఇవి ప్రమాదకరం వీటికి బదులు వేరు శనగ, ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది.

4. 40 ఏళ్లు దాటిన వారు పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. వీటిని తింటే గుండె సంబందిత వ్యాధులు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

మజ్జిగ ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?

అధిక రక్త పోటుకు చెక్ పెట్టాలంటే వీటికి దూరంగా ఉండండి

వేప కషాయం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Advertisement

Next Story