- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడుతారా? దాని వెనుక రహస్యం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్ : మన పెద్దవారు చెబుతుంటారు. చనిపోయిన మన పూర్వీకులు మళ్లీ మన కుటుంబంలోనే పుడుతారని,అంతేకాకుండా చాలా చిన్న వయసులో చనిపోయిన వారు తిరి మళ్లీ మన కుటుంబలోని ఎవరో ఒకరి కడుపులో సంవత్సరంలోపు పురుడుపోసుకుంటారు అంటారు. అయితే దీనికి శాస్త్రాల పరంగా కూడా ప్రాధాన్యత ఉంది. కానీ వీటిని కొందరు నమ్మరు. అయితే నిజంగానే చనిపోయిన వారు మళ్లీ మన కుటుంబంలోనే పుడుతారో, లేదో ఇప్పుడు చూద్దాం.
అయితే చనిపోయిన వారు మళ్లీ తప్పనిసరిగా అదే కుటుంబంలో పుడుతారంటున్నారు నిపుణులు. అయితే చాలా మట్టుకు ఒక సంవత్సరం లోపు మాత్రమే వారు తమ కుటుంబంలో ఒకరి కడుపులో పురుడు పోసుకుంటారంట. కొందరికి మాత్రమే ఆలస్యం అవుతుందంట కానీ పుట్టడం మాత్రం కచ్చితంగా జరుగుతుందంట. ఎందుకంటే, ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే, వారు చేయావల్సిన పనులు మిగిలిపోతాయంట, అంతే కాకుండా వారు ఎవరికైనా రుణపడి ఉంటే, మళ్లీ ఆ కుటుంబంలోనే పుట్టి తన పనులు పూర్తి చేసుకుంటారంట.ఎప్పుడైతే వారు చేయాల్సిన పనులు పూర్తవుతాయో ఈ చక్రం ఆగిపోతుంది. తర్వాత వీరి యొక్క ఆత్మ వేరే లోకాలకు వెళ్ళిపోతుంది.