- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ అన్న చెల్లెళ్ల అనుబంధానికి జోరున కురిసే వర్షం సాక్ష్యం! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంలో ఎంతో మంది రోడ్డుపైన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్న పరిస్థితిని మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ చల్లని వాతావరణంలో మీ ముఖంలో విశాలమైన చిరునవ్వును నింపే ఓ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తోబుట్టువుల మధ్య ఇంట్లో ఎన్ని గిల్లికజ్జాలు ఉన్నప్పటికీ, అవసరంలో మన అనుకునే తోడు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంతకుమించి, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఎంత హృద్యంగా ఉంటుందో ఈ క్లిప్‌లో చిత్రీకరించబడింది. వీధిలో జోరున కురుస్తున్న వర్షం, రోడ్డంతా నీట మునిగితే, చిన్నారి తన చెల్లిని ఓ అన్న తన వీపుపై మోసుకెళ్లిన ఈ వీడియో అందర్ని గుండెల్నీ హత్తుకుంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉమ్దా పంక్తియాన్ అనే పేజీ ట్విట్టర్లో పోస్ట్ చేయగా, నెటిజనులు కామెంట్లతో ప్రేమను కురిపించారు. మీరూ చూడండి!
भाई और बहन पृथ्वी का सबसे खूबसूरत और शुद्ध रिश्ता है... pic.twitter.com/OiTH4djEIo
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) July 13, 2022