- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుట్టిన ఐదు రోజులకే పాపకు పీరియడ్స్.. షాక్‌లో వైద్యులు
దిశ, ఫీచర్స్ : అమ్మాయిలకు పీరియడ్స్ అనేవి చాలా కామన్. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 12 నుంచి 16 సంవత్సరాల మధ్య పీరియడ్స్ వస్తుంటాయి. ఇక ఈ మధ్య మనం తీసుకుంటున్న ఆహార, జీవన శైలి కారణంగా తొమ్మిదేళ్లు కూడా నిండక ముందే ఆడపిల్లలకు మొదటి పీరియడ్ వస్తుంటుంది.
కానీ పుట్టిన ఐదు రోజులకే పీరియడ్స్ రావడం అనేది ఎప్పుడైనా విన్నారా? కానీ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ మహిళ పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన ఐదు రోజులకే ఆ పాపకు పీరియడ్స్ రావడం మొదలైంది. అయితే పాప శరీరం నుంచి రక్తం చూసి భయపడిన తల్లి తన కూతురికి బ్లడ్ రావడం చూసి షాకై వైద్యులకు తెలిపింది.
కాగా ప్రస్తుతం దీని గురించి అధ్యయనం చేయగా, షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. అయితే మహిళ గర్భం దాల్చిన చివరి రోజుల్లో పిండం శరీరంలోకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రవేశిస్తుందంట.ఈ హార్మోన్ రక్తం రూపంలో పిల్లల ప్రైవేట్ భాగాల నుంచి బయటకు వస్తుంది. ఇది తరచుగా ఆడ పిండంలో జరుగుతుంది. ప్రజలు దీనిని ఋతుస్రావంగా భావిస్తారు కానీ ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని వారు పేర్కొన్నారు
Read More..
మీ చిన్నారికి ఆరు నెలలు వచ్చాయా.. ఇంట్లోనే ఇలా సెర్లాక్ రెడీ చేసి పెట్టండి!