నడుం నొప్పి అని ఆసుపత్రికి వెళితే.. కరోనా!

by Anukaran |   ( Updated:2020-08-04 10:06:26.0  )
నడుం నొప్పి అని ఆసుపత్రికి వెళితే.. కరోనా!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నడుం నొప్పి తీవ్రంగా వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. తీర అక్కడ టెస్ట్ చేయడంతో సదరు వ్యక్తికి కరోనా పాజిట్ అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాసరకు చెందిన ఓ వ్యక్తి నడుము నొప్పి కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యువకుడి కుటుంబం షా‌క్‌కు గురైంది.

Advertisement

Next Story