- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో మరోసారి విరిగిపడిన కొండచరియలు
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఔటర్ రింగ్ రోడ్డులోని శిలాతోరణం వద్ద కొండ రాళ్లు రోడ్డుపై పడ్డాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా ఈ రోడ్డు వినియోగంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు.
Advertisement
Next Story