మరో 20 ఏండ్లు తెలంగాణ మాదే.. అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
మరో 20 ఏండ్లు తెలంగాణ మాదే.. అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. కానీ, తాము చేసిన అభివృద్ధి కారణంగా రాష్ట్రంలో మరో 20 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి 17 వేలకు పైగా పరిశ్రమలను ఆకర్షించగలిగామని తెలిపారు. గతంలో ప్రోత్సాహకాలు నీకెంత, నాకెంత అనే విధంగా వ్యవహారాలు ఉండేవని.. కానీ, ఇప్పుడు పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కట్టుకథలు చెబితే రాష్ట్రానికి పరిశ్రమలు రావని.. కఠోర శ్రమ వల్లే ఇవ్వన్నీ సాధ్యమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed