- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. ఎన్నికల విధులకు ఆటకం కలిగించారనే అభియోగంతో కొల్లు రవీంద్రను ఇవాళ ఉదయం పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మచిలీపట్నంలోని కొల్లు నివాసానికి కార్యకర్తలు, అభిమానులు చేరుకుని కొల్లు అరెస్ట్‌కి నిరసనగా ఆందోళన చేపట్టారు.
కొల్లు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడిన కోర్టు.. పోలీసుల విచారణకు కొల్లు రవీంద్ర సహకరించాలని ఆదేశించింది.
Advertisement
Next Story