బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

by Shyam |
బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్ 18వ మ్యాచ్ ప్రారంభంకానుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈమ్యాచ్‌లో ఎలా ఆడబోతుందో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఇక పంజాబ్ అద్భుత బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్-చెన్నై మ్యాచ్ మరింత ఆసక్తి రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed