యాసంగి వ్యవసాయంపై సీఎం సమీక్ష

by Shyam |
యాసంగి వ్యవసాయంపై సీఎం సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ అధికారులతో శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వానాకాలం పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగు విధానంపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

Advertisement

Next Story