IOCL రిఫైనరీలో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

by Harish |
IOCL రిఫైనరీలో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ఎగ్జిక్యూటివ్ లెవెల్ - 1: 96

ఎగ్జిక్యూటివ్ లెవెల్ - 2 : 10

అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

వయసు: ఫిబ్రవరి 28, 203 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవల్ 1 ఫోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 పోస్టులకు 45 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 22, 2023.

ఇంటర్వ్యూ తేదీ: మే నాలుగో వారంలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://iocl.com

Advertisement

Next Story