ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 490 ఉద్యోగాలు

by Harish |
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 490 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కొత్తగా 490 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు: 490.

పోస్టులు:

1. ట్రేడ్ అప్రెంటిస్-150

2. టెక్నీషియన్ అప్రెంటిస్-110

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్- 230.

అర్హత: సంబంధిత విభాగాలను బట్టి ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/BBA/BA/B.com/B.sc.

వయస్సు: 18 నుంచి 24 సంవత్సరాల మధ్య.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: 25-08-2023

చివరి తేదీ: 10-09-2023

వెబ్‌సైట్: https://iocl.com/

నోటిఫికేషన్: https://iocl.com/admin/img/Apprenticeships/Files/4e36b7f0aead4da7a6979f32d23d5252.pdf

Advertisement

Next Story

Most Viewed