- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP లో 434 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 434 స్టాఫ్ నర్సు ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 434.
పోస్ట్ పేరు: స్టాఫ్ నర్సు
అర్హత: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ, B.Sc (నర్సింగ్)
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
Zone I- 86
Zone II – 220
Zone III- 34
Zone IV - 94
వయస్సు: 42 ఏళ్లు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
ఫీజు:
OC అభ్యర్థులకు రూ.500.
SC/ST/BC/దివ్యాంగులకు రూ.300
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన వారు సంబంధిత పత్రాలను ఆయా జోన్లలో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-9-2023.
చివరి తేదీ: 5-10-2023.
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in/