ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 350 ఉద్యోగాలు

by Harish |   ( Updated:2023-09-10 08:04:59.0  )
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 350 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2024 బ్యాచ్ కోసం నావిక్, యాంత్రిక్ పోస్టుల నియామకాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు: 350

పోస్ట్ పేరు:

1. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ)

2. యాంత్రిక్

అర్హత: 10వ తరగతి, డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీర్).

వయస్సు: 18-22 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: రూ. 300

SC/ST అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్‌మెంట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 8-09-2023.

చివరి తేదీ: 22-09-2023.

వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/

Advertisement

Next Story

Most Viewed