250 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2023-09-10 12:21:23.0  )
250 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం ఖాళీలు: 250

పోస్ట్ పేరు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

అర్హత: MBBS ఉత్తీర్ణత.

వయస్సు: 42 సంవత్సరాలు దాటకూడదు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: రూ.1,000

SC/ST/BC/EWS/ దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

జీతం: రూ. 61,960-1,51,370.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్, రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-09-2023.

చివరి తేదీ: 24-09-2023.

వెబ్‌సైట్: https://dme.ap.nic.in/

Advertisement

Next Story

Most Viewed