NABARD లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

by Shiva |
NABARD లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) తాజాగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 150 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం ఖాళీలు: 150.

పోస్ట్‌పేరు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A

అర్హత: డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.800.

SC/ ST/ PWBD అభ్యర్థులకు: రూ.150.

వయస్సు:

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

దరఖాస్తు చివరి తేదీ: 23/9/2023

వెబ్‌సైట్: https://www.nabard.org/

నోటిఫికేషన్: https://www.nabard.org/auth/writereaddata/CareerNotices/0109230611advertisement-grade-a-rdbs-2023-english.pdf

Advertisement

Next Story

Most Viewed