- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
దిశ, ఫీచర్స్: కుబేరుడు స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు కరుణిస్తే సంపదకు లోటు ఉండదన్న విషయం అందరికి తెలిసిందే. కుబేరుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా, కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుందని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. కుబేరుడు అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి
శుక్రుడు పాలించే వృషభ రాశికి కుబేరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. సంతోషం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
కర్కాటక రాశి
కుబేరుని అనుగ్రహం వలన కర్కాటక రాశి వారి సంపద పెరుగుతుంది తప్ప.. తగ్గడం ఉండదు. ఈ రాశి వారు జీవితంలో ఊహించని విజయాలను కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా లాభపడనున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.