- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లు
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో హైరిస్క్ జోన్లను గుర్తిస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 8 హైరిస్క్ జోన్లను గుర్తించారు. యూసుఫ్ గూడ, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం,చార్మినార్, కుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్రనగర్, అంబర్ పేట సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా అధికారులు పరిగణించారు. వీటిలో 500 కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నందున వీటిని హైరిస్క్ జోన్లుగా గుర్తించారు. ఈ జోన్ లలో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకుండా కట్టడి చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నగరంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో వీటిని గుర్తించారు. 500 కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తిస్తున్నారు.