- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైకోర్టు ఆదేశాలతో దిగొచ్చిన జగన్ సర్కార్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగించాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం కూడా ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. భవిష్యత్‍లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.
Advertisement
Next Story