- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ హీరోయిన్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుందా..! కల నిజమైందంటూ షాకింగ్ పోస్ట్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma) ‘చి.ల.సౌ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సైంధవ్(Saindhav), ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్(Blackout) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ అడపాదడపా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
ఈ క్రమంలో.. తాజాగా, రుహానీ శర్మ(Ruhani Sharma) పెళ్లి కూతురు ఫొటో షేర్ చేస్తూ ‘‘కల నిజమైన వేళ’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ ఫొటోను సడెన్‌గా చూసిన వారంతా రుహానీ శర్మ పెళ్లి చేసుకుందని షాక్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్లి దుస్తుల్లో కనపించడంతో సీక్రెట్‌గా వివాహం చేసుకుందని అనుకున్నారు. కానీ ఆమె రుహానీ శర్మ చెల్లెలు శుభి శర్మ(Shubhi Sharma) అని తెలుస్తోంది. చూడటానికి వీరిద్దరు ఒకేలాంటి పోలికలతో ఉండటం వల్ల రుహాని వర్మ సైలెంట్‌గా పెళ్లి చేసుకుందా? అని అనుకున్నారు. కాసేపటికి ఆమె కాదని తెలుసుకుని కాస్త ఊపిరిపీల్చుకున్నారు.