- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: పశ్చిమోత్తనాసనం ప్రయోజనాలు.. (మొదటి పద్ధతి)
X
దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి. అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి. వెన్నుపూసను వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా పడుకోబెట్టేందుకు ప్రయత్నించాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు:
* హామ్ స్ట్రింగ్స్‌ను చక్కగా సాగదీస్తుంది.
* బొడ్డు చుట్టున్న కొవ్వును కరగదీస్తుంది.
* జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
* రుతుక్రమ అసౌకర్యం నుంచి ఉపశమనం.
* రక్త ప్రవాహాన్ని పెంచి, ఆందోళన తగ్గిస్తుంది.
* రాత్రిపూట హాయిగా నిద్రించేలా చేస్తుంది.
Advertisement
- Tags
- Health tips
Next Story