రేపటి నుంచి HCU పరీక్షలు ..

by Shyam |
రేపటి నుంచి HCU పరీక్షలు ..
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో వరుసగా పరీక్షల సందడి నెలకొంది. కరోనా కారణంగా ఇన్నిరోజులు వాయిదా పడుతూ వచ్చిన ప్రవేశ పరీక్షలను వెంటవెంటనే ముగించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈనెల 24, 25, 26 తేదీల్లో ఆన్ లైన్‌లో పరీక్షలు జరగనుండగా.. Ouhyd.ac.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, బర్త్ డే తేదీ, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Advertisement

Next Story