- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్థరాత్రి మరణించారు. సెప్టెంబర్ 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ.. అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు.
కాగా గురువారం ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం జరుగనున్నాయి. అపోలో ఆస్పత్రి నుంచి గురువారం నేరుగా సందదర్శకుల సందర్శనార్థం మినిస్టర్స్ క్వార్టర్స్‌కు నాయిని మృతదేహాన్ని తరలించనున్నారు. కాగా, నాయిని మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
Next Story