కాంగ్రెస్​ స్వతంత్ర మార్చ్​.. గాంధీభవన్​లో జెండావిష్కరణ

by Shyam |
కాంగ్రెస్​ స్వతంత్ర మార్చ్​.. గాంధీభవన్​లో జెండావిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​ నేతలు స్వతంత్ర మార్చ్ నిర్వహించారు. అబిడ్స్​సెంటర్​లోని నెహ్రూ విగ్రహం నుంచి గాంధీభవన్​ వరకు ర్యాలీగా స్వతంత్ర మార్చ్​ చేశారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్లు అంజన్​ కుమార్​, మహేశ్​ కుమార్​, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ తదితరులు స్వతంత్ర మార్చ్​లో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.

Advertisement

Next Story